చారల షర్ట్ వేసుకున్న ఒక అధునాతన వ్యవసాయ ఇన్పుట్ రిటైలర్ తన దుకాణంలో స్మార్ట్‌ఫోన్‌తో నిల్చుని వున్నాడు. అతను సంతృప్తిగా వున్నాడు.

భారతదేశపు అతిపెద్ద ఆన్‌లైన్ వ్యవసాయ సంఘంలో చేరి, మీ వ్యాపారాన్ని డిజిటల్‌గా విస్తరించుకోండి.ఉచిత ఆన్‌లైన్ షాప్‌ను పొందండి

భారతదేశంలోని 3 లక్షల మంది క్రియాశీల ప్లాంటిక్స్ రైతులతో కనెక్ట్ అవ్వండి.

అధిక డిస్కౌంట్‌లను క్లెయిమ్ చేసుకోడానికి ప్రతి ఆర్డర్‌పై లాయల్టీ పాయింట్‌లను పొందండి.

సులభమైన నిర్వహణ కోసం మీ వ్యాపారాలను డిజిటల్‌గా మార్చుకోండి.ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ ఆఫర్లు

  • హోస్టింగ్ ఫీజులు లేదా కమీషన్ లేని ఉచిత ఆన్‌లైన్ షాప్.
  • మరింత సులభతరమైన సెటప్‌ల కోసం షాప్ సపోర్ట్ మరియు వివరణాత్మక ఉత్పత్తి వివరణలు, ఫోటోలు మరియు మందుల వాడకం విషయంలో సలహా.
  • ఫోన్ మరియు పర్సనల్ కంప్యూటర్ కోసం ఆప్టిమైజ్ చేయబడిన ప్రొఫెషనల్ డిజైన్.
  • డిజిటల్ చెల్లింపు ప్రక్రియతో కార్యాచరణ మరియు నిర్వహణ సరళత.

ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ గురించి మరింత తెలుసుకోండి

ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ గురించి

ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ అనేది ఒక ఉచిత డిజిటల్ వేదిక. డిజిటల్‌గా తమ వ్యాపారాన్ని పెంచుకొని, వారి సంఘంలో మరియు భారతదేశమంతటా ఆన్‌లైన్ ఎక్స్‌పోజర్‌ కలిగి ఉండాలని కోరుకునే స్వతంత్ర వ్యవసాయ రిటైలర్ల కొరకు ఇది రూపొందించబడింది.

ఉచిత ఆన్‌లైన్ షాప్‌ను పొందండి

మా కథ

గత ఐదు సంవత్సరాలుగా, ప్లాంటిక్స్ తనను తాను మొక్కల డిజిటల్ వ్యాధి నిర్ధారణ మరియు సాగు నిపుణుడిగా స్థిరపరుచుకుంది. నేడు, మేము వ్యవసాయ-రిటైలర్లను రైతులతో కనెక్ట్ చేసి, డిజిటల్ వ్యాపార పరివర్తన ద్వారా వారు ఎదగడంలో మరియు మెరుగైన సేవలను అందించడంలో వారికి సహాయపడాలనుకుంటున్నాము.

మా మిషన్

కస్టమైజ్ చేసిన పరిష్కారాలు, నమ్మకమైన ఉత్పత్తులు మరియు విశ్వసనీయ సేవలతో ఒక డిజిటల్ పర్యావరణ వ్యవస్థలో చిన్న స్థాయి రైతులు మరియు సరఫరాదారులను కనెక్ట్ చేయడం.

ప్లాంటిక్స్ గురించి మరింత తెలుసుకోండి

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ అంటే ఏమిటి?

ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ అనేది స్వతంత్ర చిల్లర వ్యాపారుల కోసం పూర్తి సేవలు అందిస్తూ, వారి వద్ద ఉన్న సరుకుల పూర్తి జాబితాను రైతులకు ప్రదర్శించే ఒక ఆన్‌లైన్ షాప్. ప్రీ పాపులేటెడ్ విభాగాలతో మీ దుకాణాన్ని ఏర్పాటు చేయడం సులభం. ప్లాంటిక్స్ 1,000 కి పైగా ఉత్పత్తుల కేటలాగ్‌ను అందిస్తుంది, కాబట్టి చిల్లర వ్యాపారులు తాము అందించే ఉత్పత్తులను ఎంచుకోవచ్చు.

వినియోగదారుడు సంతృప్తి చెందడం మాకు చాలా ముఖ్యం! అందువల్ల, మా కేటలాగ్‌లో అదనపు వివరణ, వాడే విధానం, వినియోగం మరియు ఉత్పత్తి సమాచారం ఉంటాయి. తమ సమస్యలకు సరైన ఉత్పత్తిని కనుగొనడానికి రైతులకు అవసరమైన ప్రతీదాన్ని మేము పొందుపరుస్తాము. ఆన్‌లైన్ షాప్ పిక్-అప్‌లు మరియు స్వీయ-సమన్వయ డెలివరీలను నిర్వహించడానికి మేనేజ్మెంట్ టూల్‌ను అందిస్తుంది. ఆన్‌లైన్ చెల్లింపుల కోసం సులభతరమైన మరియు సురక్షితమైన వ్యవస్థను కూడా ఇది కలిగి ఉంది.

ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?

  • మరిన్ని రైతు ఆర్డర్‌లను పొందడానికి భారతదేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ వ్యవసాయ సంఘంలో చేరండి.
  • మీ ఆన్‌లైన్ వ్యాపార ఉనికిని పెంచుకొని, ప్రొఫెషనల్ ఆన్‌లైన్ స్టోర్ మరియు అద్భుతమైన సేవతో పోటీలో ముందంజలో ఉండండి.
  • వివరణాత్మక ఉత్పత్తి సమాచారాన్ని పొందండి మరియు మీ సంఘంలోని రైతులకు మెరుగైన సేవను అందించండి.
  • అత్యుత్తమ ధరలు మరియు కొత్త ఉత్పత్తులను చూపించడం ద్వారా మీ రైతు ఆర్డర్‌లను పెంచుకోండి.
  • ప్రతి ఆర్డర్‌పై లాయల్టీ పాయింట్లను పొందండి. మీ తదుపరి కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ల కొరకు ప్లాంటిక్స్ పార్టనర్ యాప్‌తో మీరు మీ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు.

ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ ఉచితమా?

అవును, ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్ పూర్తిగా ఉచితం! ఇది ఉచిత హోస్టింగ్ మరియు కమిషన్ రహిత వెబ్‌సైట్: వ్యవసాయ చిల్లర వ్యాపారులు మరియు రైతుల ఎదుగుదలకు సహాయం చేయడానికి ప్లాంటిక్స్ అంకితమైంది. మేము వ్యవసాయ జీవనోపాధిని సుసంపన్నం చేయడానికి మరియు భవిష్యత్ తరాలకు ఆహారం అందించడానికి వ్యవసాయ రంగంలో సమూలమైన మార్పును సృష్టించాలనుకుంటున్నాముు.

నా ఉచిత ఆన్ లైన్ షాప్‌ను సెటప్ చేయడం కొరకు నేను ఏమి చేయాలి?

మేము మీ ఆన్‌లైన్ దుకాన్‌ను సెటప్ చేయడం ప్రారంభించగలగడానికి వీలుగా "ఉచిత ఆన్‌లైన్ షాప్ పొందండి" బటన్‌ని క్లిక్ చేసి మీ వివరాలను పూరించండి.

ఒక దుకాణాన్ని ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పడుతుంది?

ప్రీ పాపులేట్ చేయబడిన మీ ఆన్‌లైన్ షాప్ యొక్క లింక్‌ను మీరు 24 గంటల్లో అందుకుంటారు.

నేను సాంకేతిక మద్దతును ఎలా సంప్రదించగలను?

నా ప్లాంటిక్స్ పార్టనర్ దుకాన్‌ను నేను ఎలా రద్దు చేయగలను?

పైన పేర్కొన్న నెంబర్లకు మాకు కాల్ చేయండి లేదా మాకు కి మెయిల్ పంపండి, మేము మీ ఖాతాను వెంటనే రద్దు చేస్తాము.

పార్టనర్ దుకాన్ ఆన్‌లైన్ వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది.