చారల షర్ట్ వేసుకున్న ఒక అధునాతన వ్యవసాయ ఇన్పుట్ రిటైలర్ తన దుకాణంలో స్మార్ట్‌ఫోన్‌తో నిల్చుని వున్నాడు. అతను సంతృప్తిగా వున్నాడు.

భారతీయ వ్యవసాయ-రిటైలర్ల కొరకు డిజిటల్ పార్ట్‌నర్

అన్ని వ్యవసాయ ఇన్పుట్ ఉత్పత్తులను బ్రాండ్ల నుండి నేరుగా నికర రేట్లకు పొందండి.

ప్లాంటిక్స్ పార్ట్‌నర్ అవ్వండి!

మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి లేదా కాల్ చేయండి

96300 09201
ఒక అగ్రి-ఇన్పుట్ డీలర్ తన మొబైల్ ను పట్టుకొని తన కౌంటర్ వద్దకు నవ్వుతూ వస్తాడు. అతను  చేతిలో ఫోన్ పట్టుకుని వున్నాడు. అతని కుడి వైపున, రెండు యాప్ స్క్రీన్స్ ఉన్నాయి. అతని క్రింద, ప్లాంటిక్స్ పార్ట్‌నర్ లోగో మరియు ఇలా ఒక నినాదం ఉంది: భారతదేశంలో వ్యవసాయ-రిటైలర్లకు వన్ స్టాప్ సొల్యూషన్.

మా నుండి మీరు ఏమి పొందుతారు...

విస్తృత శ్రేణి ఉత్పత్తులకు ప్రాప్యత

  • 40+ బ్రాండ్ల నుండి 500 కి పైగా వ్యవసాయ ఉత్పత్తులు
  • విత్తనాలు, పురుగుమందులు, సూక్ష్మ పోషకాలు మరియు వ్యవసాయ పరికరాలు

పారదర్శక ధర

  • అన్ని నెట్ ల్యాండింగ్ రేట్లు తెలుసుకోండి!
  • మీ స్కీంలు వెంటనే వర్తించబడడాన్ని చూడండి!

సులభమైన చెల్లింపు మరియు వ్యాపార నిర్వహణ

  • సులభంగా క్రెడిట్ లైన్ పొందండి
  • ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ చెల్లింపు

డిమాండ్ జనరేషన్

  • యాప్ ద్వారా రైతు ఆర్డర్లు పొందండి.
  • ప్లాంటిక్స్ నెట్‌వర్క్‌లో భాగం అవ్వండి!
ఒక అగ్రి-ఇన్పుట్ డీలర్ తన మొబైల్ ను పట్టుకొని నవ్వుతూ తన కౌంటర్ మీదకు వంగుని వున్నాడు. వెనుకన వివిధ వ్యవసాయ ఇన్పుట్ ఉత్పత్తులతో నిండిన షెల్ఫ్ ఉంది.

ప్లాంటిక్స్ పార్ట్‌నర్ అవ్వండి

మీరు ఇకపై, మంచి ఉత్పత్తులను సరసమైన ధరలకు పొందడానికి ప్రతి సంస్థ యొక్క విభిన్న పంపిణీదారులకు కాల్ చేయవలసిన అవసరం లేదు.


ఇప్పుడే అన్వేషించండి!

ప్లాంటిక్స్ పార్ట్‌నర్‌తో సులభమైన వ్యాపారం

ఒక వర్చువల్ దుకాణదారుడు, వ్యవసాయ ఆన్‌లైన్ దుకాణం యొక్క ఉత్పత్తి వెరైటీను ప్రదర్శించే రెండు పెద్ద పరిమాణంలో గల స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌లను చూపిస్తూ చేతిలో పెద్ద భూతద్దం పట్టుకుని ఉన్నాడు.

శీఘ్ర ప్రాప్యత

  • అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను క్షణాల్లో కనుగొనండి!
  • బ్రాండ్, వ్యాధి పేరు లేదా రసాయనం ద్వారా మీకు కావలసిన ఉత్పత్తిని వెతకండి.
  • ఉత్పత్తి అందుబాటులో ఉందో లేదో మీరు వెంటనే తెలుసుకోగలరు!
డిస్కౌంట్ ఐకాన్ ఉన్న స్మార్ట్‌ఫోన్ అప్లై చేసిన క్వాంటిటీ తగ్గింపు గల కార్ట్‌ను ప్రదర్శిస్తుంది. ఒక వర్చువల్ దుకాణదారుడు దాని పక్కన నిల్చుని ఉన్నాడు. ఈ డిస్కౌంట్ కారణంగా ఆదా చేసిన ఒక నగదు కట్టను అతను చేత్తో పట్టుకుని ఊపుతున్నాడు మరియు అతను ఆర్డర్ చేసిన వ్యవసాయ ఇన్పుట్ రసాయనాన్ని మరొక చేత్తో పట్టుకుని వున్నాడు.

ఓపెన్ ధర

  • బ్రాండ్ల నుంచి నేరుగా క్వాంటిటీ డిస్కౌంట్‌లు మరియు స్కీంలను పొందండి.
  • మీరు ఆర్డర్ చేయడానికి ముందు తుది ధర తెలుసుకోండి.
  • ప్రతి ఉత్పత్తి యొక్క తుది నికర ల్యాండింగ్ రేట్లను చూడండి!
సంతోషంగా వున్న దుకాణదారుడి వైపు ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఎగురుతూ వస్తుంది. అతని పక్కన ఒక స్మార్ట్ ఫోన్ అనేక చెల్లింపు ఎంపికలను ప్రదర్శిస్తుంది. అందులో యుపిఐ ట్రాన్సఫర్  ఎంచుకోబడివుంటుంది.

సులభమైన లావాదేవీలు

  • మీరు యుపిఐతో నేరుగా అనువర్తనంలో సురక్షితమైన మరియు వేగవంతమైన చెల్లింపులు చేయవచ్చు.
  • క్రెడిట్ లైన్ ని అభ్యర్థించడం మరియు తరువాత చెల్లించడం కూడా చాలా సులభం.
  • మీ అన్ని ఇన్వాయిస్ లు మరియు షిప్పింగ్ వివరాలను క్లుప్తంగా చూడండి.

రైతు ఆర్డర్లను మేం మీ వద్దకు ఎలా తీసుకొస్తాం?

#1

ఒక రైతు వరి పొలంలో నిలబడి తన ఫోన్‌లోని ప్లాంటిక్స్ యాప్‌తో వ్యాధుల కోసం తన పంటలను స్కాన్ చేస్తున్న ఫోటో. ఈ మొక్క తెగులును నియంత్రించడానికి ప్లాంటిక్స్ అతనికి ఒక ఉత్పత్తిని సిఫారసు చేస్తుంది

1.ఫోటోను గుర్తించడం

రైతుల కోసం ప్లాంటిక్స్ యాప్ - 2.5 కోట్ల డౌన్‌లోడ్‌లు - పంట తెగుళ్ళను గుర్తించి, తెగులు నియంత్రణ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుంది.

#2

ఒక వ్యవసాయ పరికరాల రిటైలర్ తన కౌంటర్ వద్ద తన ప్లాంటిక్స్ పార్ట్‌నర్ యాప్ ద్వారా ఒక రైతు నుండి ఉత్పత్తి ఎంక్వయిరీ ను స్వీకరిస్తున్నాడు.

2.ఉత్పత్తి అభ్యర్ధన

రైతులు తమ సమస్యను పరిష్కరించుకోవడానికి సమీపంలో ఉన్న దుకాణాల నుండి ఉత్పత్తులను యాప్ ద్వారా అభ్యర్థించవచ్చు

#3

ఒక రైతు తన ప్రాంతంలో తగిన వ్యవసాయ దుకాణాన్ని కనుగొనడానికి తన స్మార్ట్‌ఫోన్‌లో లొకేషన్ పాయింట్లను పొందుతున్నాడు.

3.ట్రేడ్ మ్యాచ్

కస్టమర్ అవసరాలకు మ్యాచ్ అయ్యే ఉత్పత్తి మీ వద్ద ఉంటే, అవసరమైన మొత్తం సమాచారంతో కస్టమర్ మీ షాప్ వద్దకి పంపబడతారు.

ఒక సంతృప్తి చెందిన రైతు, తనకు అవసరమైన ఉత్పత్తితో సంతోషంగా ఒక వ్యవసాయ దుకాణాన్ని  నుండి వెళ్తున్నాడు. ఒక రిటైలర్ ఒక ఉత్పత్తిని మరియు ఆదా చేసిన డబ్బును చేత్తో పట్టుకుని వున్నాడు. వెనుకన, వ్యవసాయ సామాగ్రి డెలివరీ వస్తుంది.

మేం మీకు టాప్ బ్రాండ్ లను అందిస్తాం

చుడీదార్  వేసుకుని నవ్వుతూ వున్న స్త్రీ భూమి ఆకాశం కలిసే వరకు విస్తరించి ఉన్న వరి పొలం ముందు నిలబడి ఉంది. వెనకన తాటి చెట్లు వున్నాయి మరియు దూరంగా మబ్బుల మాటున పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి.